Janaka Aithe Ganaka Movie : సుహాస్ హీరోగా దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 7 న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కు ఒక్క రోజు ముందు ప్రీమియర్స్ ను సైతం మూవీ టీమ్ ప్లాన్ చేసింది. అయితే రిలీజ్ కు ఇంకా మూడు రోజులు ఉందనగా ఉన్నట్టుండి వాయిదా వేశారు.
పూర్తిగా చదవండి..Janaka Aithe Ganaka Movie : సుహాస్ కొత్త సినిమా విడుదల వాయిదా.. కారణం ఇదే..!
సుహాస్ హీరోగా నటించిన 'జనక అయితే గనక' మూవీ రిలీజ్ వాయిదా పడింది. సెప్టెంబర్ 7 న విడుదల కావాల్సి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పోస్ట్ పోన్ చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని వెల్లడించారు.
Translate this News: