Mohan Lal: 'పేట్రియాట్' టైటిల్ తో మమ్ముట్టి - మోహన్ లాల్!
మహేష్ నారాయణన్ దర్శకత్వంలో మమ్ముట్టి- మోహన్ లాల్ కలిసి నటిస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాకు 'పేట్రియాట్' అనే పేరు పెట్టినట్లు మోహన్ లాల్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.