కుంభమేళాలో శివరాత్రి ఆంక్షలు.. శివనామస్మరణాలతో దద్దరిళ్లిన ప్రయాగ్‌రాజ్
కుంభమేళా చివరిరోజు కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాగ్‌రాజ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నో వెహికల్ జోన్ ప్రకటించారు పోలీసులు. ఇప్పటి వరకు 65 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.