Delhi CM: షీలా దీక్షిత్, కేజ్రీవాల్ కు కామన్ సెంటిమెంట్ ఇదే.. కలిసొస్తే నెక్ట్స్ సీఎం అతనే!
ఢిల్లీ సీఎం పీఠానికి ఓ సెంటిమెంట్ ఉంది. గత రెండు సార్లుగా ఇదే అక్కడ వర్కౌట్ అవుతోంది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయితే కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మనే ఢిల్లీ తరువాతి సీఎం అంటున్నారు. ఆ సెంటిమెంట్ ఏంటో మీకు తెలుసా..