/rtv/media/media_files/2025/02/08/fFpH3eR9PAIvvLAizhcc.jpg)
Delhi Elections 2025
న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన అరవింద్ కేజ్రీవాల్‌కి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ కేజ్రీవాల్‌పై విజయం సాధించారు. 1200 ఓట్లకు పైగా తేడాతో కేజ్రీవాల్ ఓడిపోయారు. రెండు రౌండ్లలో మాత్రమే కేజ్రీవాల్ ముందంజలో ఉన్నారు. మిగతా అన్ని రౌండ్లలో కూడా కేజ్రీవాల్ వెనుకంజలోనే ఉన్నారు. చివరకు తక్కువ ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోయారు. కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం నాలుగు సార్లు పోటీ చేయగా.. మూడు సార్లు గెలిచారు. మొదటి సారి కేజ్రీవాల్ ఓటమి రుచిని చవిచూశాడు.
🚨 BIG BREAKING NEWS
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 8, 2025
BJP's Pravesh Verma DEFEAT Arvind Kejriwal from New Delhi Assembly seat 🔥
📊 ECI TREND (70/70):
BJP: 48
AAP: 22
CONG: 🦆 pic.twitter.com/vZ0fEJmvqO
Congratulations to Shri Parvesh Sahib Singh Verma Ji on his resounding victory,Your triumph is a testament to your unwavering dedication and the electorate's faith in your visionary leadership. May your tenure usher in an era of unparalleled progress and prosperity for New Delhi. pic.twitter.com/VMQWgzAO4y
— 🚩राहुल पंडित 🇮🇳 (@pancham_rahul) February 8, 2025