Manipur : మోదీకి బిగ్ షాక్...మణిపూర్ పర్యటన వేళ..43 మంది మూకుమ్మడి రాజీనామా?
జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ప్రధాని ఎట్టకేలకు పర్యటించడానికి సిద్ధమయ్యారు. అయితే మోదీ పర్యటన వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో మణిపూర్‌కు చెందిన 43 మంది స్థానిక నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.