Trump Warning : హమాస్‌కు ట్రంప్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్.. ‘వారి శవాలు మీకెందుకు’
గాజాలో ఇజ్రాయిల్ బందీలును విడిచిపెట్టాలంటూ ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయిల్స్ మృతదేహాలను అప్పగించి, బందీలను వదిలిపెట్టకపోతే గాజాలో ఒక్క హమాస్ సభ్యుడు కూడా ప్రాణాలతో ఉండడని హెచ్చరించాడు. ఇప్పటివరకు విడుదలైన బందీలతో ఆయన వైట్‌హౌస్‌లో మాట్లాడారు.