TS: షాద్ నగర్ ప్రైవేట్ పాఠశాలలో ఘోరం..విద్యార్థి ఆత్మహత్య
ఈ కాలంలో పిల్లలు మరీ సెన్సిటివ్ గా ఉన్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా షాద్ నగర్ లో ఓ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న పిల్లాడు, ప్రిన్సిపల్ తిట్టాడని ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాల భవనంపై నుంచి దూకేశాడు.