PJR flyover : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి పీజేఆర్ ఫ్లైఓవర్, విశేషాలేంటో తెలుసా?
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి మరో ప్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పి. జనార్ధన్ రెడ్డి ( శిల్పా లే ఔట్ రెండో ఫేస్) ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించనున్నారు.