Kothapallilo Okappudu: 'కొత్తపల్లిలో' ఏం జరిగింది..? రానా దగ్గుబాటి కొత్త సినిమా ట్రైలర్
రానా దగ్గుపాటి నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కొత్తపల్లిలో ఒకప్పుడు' ట్రైలర్ విడుదలైంది. పల్లెటూరి నేపథ్యంలో సాగిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకంటోంది. పచ్చటి పొలాలు, మట్టి రోడ్లు, బాల్యం ప్రేమలు పల్లెటూరి జీవితాన్ని గుర్తుచేస్తున్నాయి.