AP, TS Floods: గత నాలుగు రోజులుగా భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వరద నీటి ప్రభావం ఎక్కువ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. అక్కడి ప్రజలు తినడానికి తిండి, నీరు, నివాసం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఈ విపత్తు నేపథ్యంలో పలువురు సినీ తారలు, ప్రముఖులు రెండు రాష్ట్రాల బాధితులకు సాయం చేందుకు ముందుకు వస్తున్నారు. తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రూ. కోటి, నందమూరి బాలకృష్ణ రూ. కోటి, మహేష్ బాబు రూ. కోటి, పవన్ కళ్యాణ్ రూ. కోటి, విశ్వక్ సేన్ రూ. 10 లక్షలు, సిద్దు జొన్నలగడ్డ రూ. 30 లక్షలు, వైజయంతి రూ. 25లక్షలు, హాసిని హారిక ఎంటర్ టైన్మెంట్స్ రూ. 50 లక్షల విరాళాలు ప్రకటించారు.
In light of the floods impacting both the Telugu states, I am pledging a donation of 50 lakhs each to the CM Relief Fund for both AP and Telangana. Let’s collectively support the measures being undertaken by the respective governments to provide immediate aid and facilitate the…
— Mahesh Babu (@urstrulyMahesh) September 3, 2024
In these devastating times of calamity, I am pledging a donation of ₹5 lakhs to the Telangana CM Relief Fund to support the flood relief efforts in the state. This contribution is a small step towards alleviating the suffering of those affected by the floods.@revanth_anumula…
— VishwakSen (@VishwakSenActor) September 3, 2024
#NandamuriBalakrishna Announces 1 CR donation (50 Lakhs each) to AP & Telangana CM Relief Funds.
“50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది..
50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది- వెలుగుతూనే ఉంది..
తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి… pic.twitter.com/tJeAgsEjWS
— Gulte (@GulteOfficial) September 3, 2024
View this post on Instagram
Let’s strive for a better tomorrow.@AndhraPradeshCM pic.twitter.com/AvneI83YAo
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 2, 2024
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…
— Jr NTR (@tarak9999) September 3, 2024
Also Read: NTR: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు NTR రూ. కోటి విరాళం..! – Rtvlive.com