Redmi 15R 5G : వర్త్ వర్మ వర్త్.. 6.9 అంగుళాల భారీ డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో కొత్త ఫోన్ అదిరింది..!
Redmi 15R 5G స్మార్ట్ఫోన్ తాజాగా చైనాలో లాంచ్ అయింది. దీని 4GB RAM + 128GB వేరియంట్ రూ.13,000 ప్రారంభ ధరతో లాంచ్ అయంది. టాప్ వేరియంట్ 12GB RAM + 256GB ధర రూ.28,000గా కంపెనీ నిర్ణయించింది. 6.9-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది.