couple missing : హనీమూన్ కు వెళ్లి అదృశ్యమయ్యారు
కొత్తగా పెళ్లయిన ఒక జంట హనీమూన్ కోసం వెళ్లి దట్టమైన అడవుల్లో అదృశ్యమైంది. నవ దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో చోటు చేసుకుంది. జంట ఆచూకీ కోసం గాలిస్తున్నారు.