Latest News In Telugu Cancer: మసాలాలతో క్యాన్సర్‌కు మందు..మద్రాస్ ఐఐటీ ఘనత ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న రోగం క్యాన్సర్. జనాల అలవాట్లు, ఆహారం, వాతావరణ మార్పులు అన్నీ కలిసి క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. దీని కోసం భారత శాస్త్రవేత్తలు ఓ మందును కనుగొన్నారు. మసాలా దినుసులతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. By Manogna alamuru 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medicine: ఆల్కహాల్ తాగి మెడిసిన్ వేసుకుంటే ఏమవుతుంది..? మద్యం తాగి మెడిసిన్ వేసుకుంటే ఆరోగ్యంపై చేడు ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే శరీరం బలహీనంగా మారటంతోపాటు తిరగడం, తలనొప్పి, వాంతులు, కడుపునొప్పి, కాలేయ వ్యాధి, అల్సర్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. By Vijaya Nimma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Pharma Industry: ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా కుదరదు. ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం కంపెనీలు ఏదైనా మెడిసిన్ రీకాల్ చేస్తే, వారు లైసెన్సింగ్ అథారిటీకి తెలియజేయాలి. By KVD Varma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medicine:ఇన్సులిన్ బదులు స్ప్రే...కొత్త మందు వచ్చేస్తోంది మీరు డయాబెటిక్ పేషెంటా..రోజూ ఇన్సులిన్ తీసుకుంటున్నారా...సూదితో పొడుచుకుని పొడుచుకుని మీ శరీరం తూట్లు పడిపోతోందా...ఇక మీదట మీకు ఆ బాధ లేదు. ఇన్సులిన్ కు బదులు కొత్త మందు వచ్చేసింది. By Manogna alamuru 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BREAKING NEWS: కరోనాకు కళ్లెం.. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్..! వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ సంవత్సరం నోబెల్ పురస్కారం వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు ఈ ఇద్దరికి ఈ అవార్డు వచ్చింది. By Vijaya Nimma 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn