Maoists : జార్ఖండ్లో హై అలర్ట్..మావోయిస్టుల 'ప్రతిఘటన వారం'
వరుస ఎన్కౌంటర్లతో తీవ్రంగా నష్టపోయిన CPI(మావోయిస్ట్) పార్టీ జార్ఖండ్లో మరోసారి తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ 7 అర్ధరాత్రి నుంచి "ప్రతిఘటన వారం" పాటిస్తామని ప్రకటించింది. దీంతో జార్ఖండ్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.