Mamata Banerjee : సౌరవ్ గంగూలీని ఆపడం ఎవరి తరం కాదు: మమతా బెనర్జీ కీలక కామెంట్స్!
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసల జల్లు కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవికి గంగూలీకి ఆమె మరోసారి గట్టి మద్దతు ప్రకటించారు.
Mamata Banerjee : మెడికల్ స్టూడెంట్ పై అత్యాచారం.. సీఎం సంచలన కామెంట్స్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారంపై సీఎం స్పందించారు. ఒక అమ్మాయిని రాత్రిపూట బయటకు వెళ్లనివ్వకూడదని అన్నారు.
Mamata Banerjee: త్వరలోనే నన్ను అరెస్ట్ చేసి జైళ్లో వేస్తారు.. మమతా బెనర్జీ సంచలన కామెంట్స్
బెంగాల్లో సుప్రీం కోర్టు తొలగించిన టీచర్లు CM మమతా బెనర్జీని కలిశారు. తాను బతికున్నంత వరకు వారి ఉద్యోగాలు ఎటూ పోవని మమతా హామీ ఇచ్చారు. ఇలా మాట్లాడినందున తనను జైల్లో వేసే అవకాశం ఉందని మమతా బెనర్జీ అన్నారు. అర్హులైన వారు నిరుద్యోగులుగా ఉండరని ఆమె అన్నారు.
Mamata Banerjee: ఎన్నికల కమిషన్ ముందు దీక్ష చేస్తా.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ఈసీ సాయంతో బీజేపీ ఇతర రాష్ట్రాల నుంచి ఫేక్ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో చేర్చుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరవధిక నిరాహర దీక్ష చేస్తానని హెచ్చరించారు.
Mamata Banerjee : జూడాలకు దీదీ ఐదవసారి ఆహ్వానం..
కోలకత్తాలో నిరసనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఇప్పటికి ఇది ఐదవసారి. ఇవి కూడా ఫెయిలైతే తర్వాత బెంగాల్ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న దానిపై ప్రస్తుతం అక్కడ అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.
మమతా బెనర్జీ అబద్ధం చెబుతున్నారు..కోలకత్తా ట్రైనీ డాక్టర్ తల్లి
కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు ఇంకా ఏమీ తేలలేదు. పైగా రోజుకో మలుపు తిరుగుతోంది కూడా. ఇప్పటికే నిందితులను కాపాడ్డానికి మమతా ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు బాధితురాలి తల్లి కూడా కేసు దర్యాప్తును అణచివేయడానికి ప్రయత్నించారని అంటున్నారు.
West Bengal : మమతా సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు ప్రముఖ న్యూస్ ఛానల్స్ బహిష్కరణ
పశ్చిమ బెంగాల్లో ప్రముఖ న్యూస్ ఛానల్స్ ఏబీపీ అనంద, రిపబ్లిక్ టీవీ, టీవీ9 ను బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ పార్టీ ప్రకటించింది. బెంగాల్ వ్యతిరేక ఎజెండాతో ప్రచారాలు చేస్తున్నాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Mamata: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా? అభయ కేసులో నిరసనలు!
అభయ హత్యాచార కేసులో సీఎం మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో మమతా రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలి పేరెంట్స్ మమతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/12/13/mamata-banerjee-2025-12-13-13-44-57.jpg)
/rtv/media/media_files/2025/11/09/west-bengal-2025-11-09-07-11-22.jpg)
/rtv/media/media_files/2025/10/12/cm-2025-10-12-14-36-19.jpg)
/rtv/media/media_files/2025/04/07/Vnp9bjR6aFw4zD4upuWY.jpg)
/rtv/media/media_files/2025/02/27/CXdGnyFilHA7M3uIFvHv.jpg)
/rtv/media/media_files/1rR0HvlyPKA4FZBdu7Hl.jpg)
/rtv/media/media_files/EnCeHk67RyxwltetfNdT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-14.jpg)