Krishna District: భారీ వర్షాలతో కృష్ణాజిల్లా గన్నవరం నిడమానూరు వద్ద రైలు పట్టాల పైకి వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్తగా ఆ మార్గంలోని రైళ్లను రద్దు చేశారు. బుడమేరు వరద ఉధృతి పెరగడంతో నీడమానూరు జాతీయ రహదార్లు, రైలు పట్టాల పైకి వరద నీళ్లు పోటెత్తాయి.
Also Read: Paloma Villa: నీట మునిగిన కోట్లు రూపాయల విల్లాలు.. లబోదిబోమంటున్న బాధితులు! – Rtvlive.com