Karimnagar: బీసీ రిజర్వేషన్.. కరీంనగర్లో సంపూర్ణ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో42 శాతం న్యాయమైన వాటా కల్పించాలని కోరుతూ బీసీ ఐకాస చేపట్టిన బంద్ (BC Bandh) కరీంనగర్ వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి.
బీసీలకు రిజర్వేషన్లలో42 శాతం న్యాయమైన వాటా కల్పించాలని కోరుతూ బీసీ ఐకాస చేపట్టిన బంద్ (BC Bandh) కరీంనగర్ వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి.
కరీంనగర్ లో దారుణం జరిగింది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చిందో ఇల్లాలు. ఈ ఘటనలో నిందితురాలితో పాటుగా మరో ఐగురుగురిని కరీంనగర్ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిదిలో ఘోరం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
తాజాగా కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు పంచాయతీ సెక్రటరీ అనిల్.
ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జంట కూడా చూడ ముచ్చటగా ఉంది. పది కాలల పాటు పచ్చగా ఉండాల్సిన వీరి సంసారం వారం రోజులకే ముగిసిపోయింది. చిన్నగా జరిగిన లొల్లి చివరకు విషాదంగా మారింది.
కరీంనగర్ జిల్లాలోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో దొంగలు కలకలం సృష్టించారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ శివారులో ఉన్న ఈ మెడికల్ కాలేజీలో ఏకంగా ఒక మహిళ మెడలో చైన్ దొంగిలించే ప్రయత్నం చేసి అక్కడి వారికి దొరికిపోవడం సంచలనం సృష్టించింది.