Kannappa Manchu Vishnu: నా సినిమాకి నాకే టికెట్ లేదంటున్నారు: మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్
మంచు విష్ణు తన సినిమా ‘కన్నప్ప’ రిలీజ్‌కు ముందు మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. తన సినిమాకి తనకే టికెట్ లేదంటున్నారంటూ చెప్పుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ తనకే టికెట్స్ లేవన్నారని తెలిపారు.
Kannappa: 'కన్నప్ప' లో ఆ సీన్ సినిమాకే హైలైట్.. మంచు విష్ణు నటనకు కన్నీళ్లు ఆగవు!
'కన్నప్ప' క్లైమాక్స్ లో మంచు విష్ణు నటన తన కెరీర్ లోనే ది బెస్ట్ అనేలా ఉంది. శివయ్యకు విష్ణు తన కన్ను దానం చేసే సన్నివేశం సినిమాకే హైలెట్‌గా నిలిచింది.
Kannappa Making Video: కన్నప్ప మేకింగ్ వీడియో విడుదల.. మైండ్ బ్లాక్ చేస్తున్న మంచు వారి పర్ఫార్మెన్స్!
'కన్నప్ప' విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్స్ భాగంగా మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో మంచు విష్ణు స్టెంట్స్, యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. శివుడి గెటప్ లో ప్రభాస్ సీన్స్ ఆసక్తిని పెంచుతున్నాయి.
Kannappa: కన్నప్ప సినిమాకు షాక్.. రిలీజ్‌కు బ్రేక్ !
కన్నప్ప సినిమా విడుదలకు ముందే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సినిమాలో బ్రహ్మణులను అవమానపరిచేలా సీన్లు ఉన్నాయని ఆ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సినిమాలోని 13 సీన్లు తొలగించనున్నారు. దీంతో జూన్ 27న రిలీజ్ చేయాలనుకున్న సినిమాకు బ్రేక్ పడే అవకాశం ఉంది.
Manchu Vishnu Comments On Manchu Manoj | అసలు దొంగ మనోజే? | Kannappa Hard Disk Issue | RTV
Kannappa Movie Leak : కన్నప్ప మూవీ లీక్ | Manchu Vishnu | Movie Hard Disk Missing | Mohan Babu | RTV
Kannappa Movie: మంచు విష్ణుకు షాక్...కన్నప్ప హార్డ్‌డ్రైవ్ మాయం
ఓ వైపు కుటుంబ గొడవలు, మరోవైపు సినిమా విడుదల విషయంలో వరుస వివాదాలతో పరేషాన్ అవుతున్న మంచువిష్ణుకు మరో షాక్ తగిలింది. త్వరలోనే విడుదల కానున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన హార్డ్‌డ్రైవ్ మిస్ అయింది. ఈ మేరకు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
kannappa postponed: కన్నప్ప వాయిదా.. మంచు విష్ణు బిగ్ షాక్!
మంచు విష్ణు బిగ్ షాకిచ్చారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కన్నప్ప చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించారు. వీఎఫ్ఎక్స్ పనులకు మరింత సమయం కావాల్సి రావడంతో సినిమా వాయిదా వేసినట్లు ప్రకటించారు.