IND vs SA: భారత్ ఘన విజయం..
వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
India Vs South Africa: టెస్ట్ ల ప్రతీకారం తీర్చుకుంటారా? వన్డేల్లో అయినా పరువు నిలబడుతుందా?
దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా వన్డే పోరు ఈ రోజు నుంచే మొదలవనుంది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాంచీ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇందులో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటూ జడేజా లాంటి వాళ్ళు కూడా ఆడుతున్నారు.
IND Vs SA: టీమిండియాలో భారీ మార్పులు.. రెండో టెస్టు కోసం ఉక్కిరిబిక్కిరి..!
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి మ్యాచ్ జరగ్గా.. అందులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లందరూ విఫలమయ్యారు.
IND vs SA | బౌలింగ్ తీసుకున్న సౌత్ ఆఫ్రికా | ICC Women's World Cup Final | Jemimah Rodrigues | RTV
మా బిడ్డ కసి తో ఆడుతున్నది వరల్డ్ కప్ మనదే..| Kadapa Women Cricketer Shree Charani Parents | RTV
Womens World Cup Final | గెలిచేస్తున్నం | IND vs SA | Jemima Rodrigues | World Cup 2025 | RTV
India vs South Africa : గువాహటి టెస్ట్: లంచ్ కంటే ముందే టీ బ్రేక్.. ఎందుకంటే?
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక శతాబ్దానికి పైగా కొనసాగుతున్న సంప్రదాయం త్వరలో జరగబోయే భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌తో బద్దలు కానుంది. సాధారణంగా టెస్టుల్లో ఆట మొదలైన తర్వాత 'లంచ్', ఆ తర్వాత 'టీ బ్రేక్' తీసుకోవడం ఆనవాయితీ.
IND vs SA Final : '52,70,40,000 సెకండ్లు..' మ్యాచ్ తర్వాత ఢిల్లీ పోలీసుల వైరల్ పోస్ట్..!
16ఏళ్లు 9 నెలల 5 రోజులు.. 52,70,40,000 సెకన్లు.. ఇండియా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ గెలవడానికి ఇంత సమయం వేచి ఉన్నామని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ఇంతే ఓపిగ్గా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి ఉంటే ప్రాణాలు కాపాడుకుంటామని ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
/rtv/media/media_files/2025/12/17/india-vs-south-africa-2025-12-17-21-56-39.jpg)
/rtv/media/media_files/2025/12/06/india-vs-south-africa-2025-12-06-20-43-19.jpg)
/rtv/media/media_files/2025/11/30/first-match-2025-11-30-09-09-10.jpg)
/rtv/media/media_files/2025/11/20/ind-vs-sa-2nd-test-2025-11-20-19-15-37.jpg)
/rtv/media/media_files/2025/10/30/ind-vs-sa-2025-10-30-20-54-48.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/delhi-police-tweet.jpg)