BIG BREAKING: 15 మంది టూరిస్టులు మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదాన్ని చోటుచేసుకుంది. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిలాస్పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల బస్సు మీద పడటంతో 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదాన్ని చోటుచేసుకుంది. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిలాస్పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల బస్సు మీద పడటంతో 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
కొండచరియలు, చెట్లు విరిగి వాహనాలపై పడడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని కులు సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీచాయి. అదే సమయంలో అటు నుంచి వెళుతున్న వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై 12 రౌండ్లు కాల్పులు జరిగాయి. హిమచల్ ప్రదేశ్ బిలాస్పూర్లో నివాసముంటున్న మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై గుర్తు తెలియని నలుగురు దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆయనతోపాటు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉంటాయి. కొండల అంచుల్లో బస్సు ప్రయాణానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి సమాచారం కోసం ఆ ఆర్టికల్ చదవండి.
ఎంతో ఉత్సాహంతో ఊరేగింపుగా పెళ్లి చేసుకుందామని వధువు ఊరికి వెళ్లిన వరుడికి పెద్ద షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సీఎంకోసం తీసుకొచ్చిన సమోసాలు మాయమవ్వడంతో ఏకంగా సీఐడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ దూమారం రేగుతుంది. అసలు సమోస కథేంటీ , అవి ఎక్కడికి పోయాయి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ MLAలు బీజేపీలో చేరగా.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.