Donald Trump: 13ఏళ్ల బాలుడు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్.. ట్రంప్ నిర్ణయానికి ఇదే కారణం!
బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న 13ఏళ్ల బాలుడి కలను ట్రంప్ నిజం చేశారు. డీజే డేనియల్ మరో 5 నెలలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు తెలిపారు. దీంతో డీజే డేనియల్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా నియమించాడు.