ఈ ఆకులతో డయాబెటిస్ పరార్
రావి ఆకులతో మధుమేహం సమస్య క్లియర్ చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల నియంత్రణలో డయాబెటిస్ ఉంటుంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
రావి ఆకులతో మధుమేహం సమస్య క్లియర్ చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల నియంత్రణలో డయాబెటిస్ ఉంటుంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
తాటి ముంజులు ఆరోగ్యానికి మంచిదే. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు తీసుకోకూడదు. డయాబెటిస్, జీర్ణ, కాలేయ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా తినకూడదు. తింటే కొన్ని సార్లు ప్రాణలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
గర్భిణులు, రక్తపోటు ఉన్నవారు మెంతి గింజల వాటర్‌ను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచివే. కానీ వీరికి మాత్రం మంచివి కావని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య ఉన్నవారు మెంతి గింజల వాటర్ తాగాలంటే వైద్యుల సూచనలు తప్పకుండా తీసుకోవాలి.
కాకరకాయ, బీట్ రూట్, సొరకాయ, క్యారెట్, సెలరీ, పాలకూర జ్యూస్, మెంతికూర జ్యూస్ తాగడం వల్ల డయాబెటిస్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
ఒక నెల రోజుల పాటు తీపి వస్తువులకు దూరంగా ఉంటే 3 నుంచి 5 కేజీల వరకు బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే మధుమేహం, గుండె సమస్యలు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. తీపి వల్ల చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో ఉంటారని నిపుణులు అంటున్నారు.
మధుమేహం ఉన్నవారు జామ, యాపిల్, అత్తి పండ్లు, ద్రాక్ష, పైనాపిల్ పండ్లను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్
యాపిల్ ఆరోగ్యానికి మంచిదే. కానీ అలెర్జీ, జీర్ణ సమస్యలు, డయాబెటిస్ ఉన్నవారు వీటిని అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే ఇంకా సమస్య తీవ్రం అవుతుంది. ముఖ్యంగా నోరు, గొంతు సమస్యలు వస్తాయి.
కేవలం స్వీట్లు తినడం వల్లే మధుమేహం వస్తుందని కొందరు అనుకుంటారు. అయితే ఎక్కువ ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, పోషకాలు లేని ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.