AP Fiber Net : ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కు షాక్...ఒకేసారి 248 మంది ఔట్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న 248 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.