Cricket: కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమి..సెమీస్ డౌటే
మహిళ టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా తమ సెమీస్ ఆశలను సంక్షిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో భరత జట్టు ఓటమి పాలయింది. 9 పరుగుల తేడాతో మ్యాచ్ పోగొట్టుకుంది.
మహిళ టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా తమ సెమీస్ ఆశలను సంక్షిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో భరత జట్టు ఓటమి పాలయింది. 9 పరుగుల తేడాతో మ్యాచ్ పోగొట్టుకుంది.
హార్దిక్ పాండ్యాతో నటాషా విడాకులు తీసుకున్న తర్వాత యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసి చేసిన ఓ రొమాంటిక్ రీల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఓ సరికొత్త అనుభూతి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ రీల్ వైరల్ అవుతోంది.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరాలంటే ఈ రోజు ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సిందే. భారీ రన్‌రేట్‌తో భారత్ గెలిస్తేనే సెమీస్‌కు చేరే అవకాశాలు ఉంటాయి.
బంగ్లాదేశ్‌తో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న భార బ్యాటర్లు పరుగుల సునామీ చేశారు. 20 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి297 పరగులు చేశారు. సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
భారత క్రికెటర్లు ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో రెచ్చిపోతున్నారు. ఒకరిని మించి ఒకరు బ్యాటింగ్‌తో చితక్కొడుతూ..బంగ్లా బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు.సంజూ అయితే ఏకంగా ఒక ఓవర్లో 5 సిక్స్‌లు కొట్టడమే కాకుండా..40 బంతుల్లో సెంచరీ కూడా చేశాడు.
జామ్ నగర్ రాజకుటుంబం తమ తరువాతి వారుసుడిగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను ప్రకటించింది. ఈ విషయం గురించి ప్రస్తుత మహారాజు శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్ సింహ్‌జీ జడేజా అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో ఆడుతున్న టీమ్ ఇండియా క్రికెట్ జట్టు...దీని తరువాత న్యూజిలాండ్‌తో తలపడనుంది. దీనికి సంబంధించి 15 మంది కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ టీమ్ కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా, బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తెలంగాణ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా అధికారికంగా బాధ్యతలు చేపట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన అసాధారణ విజయానికి మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టును కేటాయించింది