Cricket: బంగ్లాదేశ్‌తో రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం
బంగ్లాదేశ్ జట్టున భారత కుర్రాళ్ళు చితక్కొడుతున్నారు. ఈ రోజు జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమ్ ఇండియా. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సీరీస్‌ను కైవసం చేసుకుంది.
బంగ్లాదేశ్ జట్టున భారత కుర్రాళ్ళు చితక్కొడుతున్నారు. ఈ రోజు జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమ్ ఇండియా. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సీరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్లో రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. డబ్ల్యూటీసీలోనూ 5వేల పరుగులతో మొదటిస్థానంలో ఉన్నాడు. క్యాలెండర్ ఇయర్ రన్స్ పరంగా సచిన్ రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు.
టీ20 ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయిన రెండో మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌పై విజయం సాధించింది. నేడు శ్రీలంకతో తలపడనున్న ఈ మ్యాచ్‌లో ఇండియా భారీ రన్‌రేట్‌తో గెలిస్తేనే జట్టు సెమీస్‌కు చేరే అవకాశం ఉంది.
హంకాంగ్ వేదికగా నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న హాంకాంగ్ సిక్స్‌ల క్రికెట్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని హాంకాంగ్ చైనా అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
భారత షూటర్ మనుభాకర్ కెరీర్లో ఎదురైన అనుభవాలను బయటపెట్టింది. నిజానికి తాను షూటర్ అవుతానని ఎన్నడూ అనుకోలేదని చెప్పింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన బాధను ఎప్పటికీ మరిచిపోలేనంది. తాను తాబేలులా లక్ష్యాన్ని చేరాలనుకుంటానని తెలిపింది.
భారత జిమ్నాస్టిక్స్ ప్లేయర్, ఒలింపియన్ దిపా కర్మాకర్ ఈరోజు తన కెరియర్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించారు. ఇది అంత తేలికైన నిర్ణయం కాదని..కానీ కెరియర్ ముగింపు పలకడానికి సరైన సమయంగా భావించానని చెప్పారు దీపా.
శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. సొంతగడ్డపై అక్టోబర్ 13 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌తో ఆయన ప్రయాణం మొదలుకానున్నట్లు SLC అధికారికంగా ప్రకటించింది. 2026 మార్చి 31వరకు కోచ్‌గా కొనసాగనున్నాడు.
బంగ్లాదేశ్‌తో ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కొట్టిన ర్యాంప్ షాట్ క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచింది. బౌలర్ తస్కిన్‌తో పాటు ఆటగాళ్లంగా షాక్ అవగా ఇందుకు సంధించిన వీడియో వైరల్ అవుతోంది. పాండ్యా ఫామ్‌లో ఉంటే చాలా డేంజర్ అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.
భారత క్రికెట్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో అందరూ నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పుడు కెప్టెన్‌పై చాలా ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. కొన్నిసార్లు ఎవరితో ఏ ఓవర్ వేయించాలనేది అర్థంకాక తలనొప్పిగా ఉంటుందన్నాడు.