IND vs AUS: కీలక బ్యాటర్లు ఔట్.. ఆచితూచి ఆడుతున్న కోహ్లీ, శ్రేయస్
టీమిండియా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ పెవిలియన్‌కి చేరారు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నారు. టీమిండియా స్కోర్ 20 ఓవర్లలో 103/2గా ఉంది.
/rtv/media/media_files/2025/02/24/N5JVQHpvZhNJ2GR5AagX.jpg)
/rtv/media/media_files/2025/03/04/r1oeYis2AJRPlLcxaHYJ.jpg)
/rtv/media/media_files/2025/03/04/pYSAazjPgoCiS9KYHgbt.jpg)
/rtv/media/media_files/2025/03/04/TS4lZjoRHXAJAUhAXa9P.jpg)
/rtv/media/media_files/2025/03/04/gGCwDo3fJ9fZBlhj48Qi.jpg)