IND vs AUS: కీలక బ్యాటర్లు ఔట్.. ఆచితూచి ఆడుతున్న కోహ్లీ, శ్రేయస్

టీమిండియా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ పెవిలియన్‌కి చేరారు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నారు. టీమిండియా స్కోర్ 20 ఓవర్లలో 103/2గా ఉంది. 

New Update
kohli icc

kohli icc Photograph: (kohli icc)

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ తలపడ్డాయి. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 264 పరుగులు చేసి ఆలౌటైంది. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ పెవిలియన్‌కి చేరారు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నారు. టీమిండియా స్కోర్ 20 ఓవర్లలో 103/2గా ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు