🔴Live Breakings: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెల రోజులు సమ్మర్ హాలిడేస్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
నిన్న కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఓ అద్భుతం జరిగింది. శ్రీలంక పార్ట్ టైమ్ బౌలర్ కామిందు మెండిస్ బౌలింగ్ చూసి అందరూ షాక్ అయ్యారు. రెండు చేతులతో బౌలింగ్ చేసి వామ్మో అని అనిపించాడు మెండిస్.
శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. అయితే ఐపీఎల్ కోసం తన హనీమూన్‌ను క్యాన్సిల్ చేసుకుని మరి వచ్చాడు. కానీ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లోొ ఓడిపోయింది.
టీమిండియా క్రికెటర్ చాహల్-మహ్వశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల మహ్వశ్ సోషల్ మీడియాలో ‘హస్బెండ్’ పోస్టు పెట్టింది. అందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలిపింది. ఆ వీడియోకు చాహల్ లైక్ కొట్టడంతో వీరిద్దరి రిలేషన్ వార్తలకు మరింత బలం చూకూరినట్లైంది.
ఐపీఎల్ లో ఈరోజు జరిగిన కోలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ దారుణంగా ఓడిపోయింది. 80 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ కు హ్యాట్రిక్ ఓటమి వచ్చినట్టయింది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రఘువంశీ 50, రహానే 38, వెంకటేశ్ అయ్యార్ 60, రింకూ సింగ్ 32 పరుగులతో అదరగొట్టారు.డికాక్ 1, నరైన్ 7 పరుగులు చేసి నిరాశపరిచారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మూడు మ్యాచులు ఆడేసిన ఇరుజట్లు.. ఇకపై ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.
భారత బౌలర్ మహ్మద్ షమీ ఫ్యామిలీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. యూపీలో అమ్రోరా గ్రామ పెద్దగా ఉన్న షమీ సోదరి ఆయేషా.. పని చేయకుండానే ఫ్యామిలీలో 18 మందికి ఉపాధి హామీ డబ్బులు ఇప్పించినట్లు బయటపడింది. అధికారులు విచారణ చేపట్టి వారి పేర్లు తొలగించారు.