స్పోర్ట్స్ PBKS vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో ఐపీఎల్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. By Kusuma 04 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn