IPL 2025 Points Table: ఐపీఎల్‌‌లో 50 మ్యాచ్‌లు పూర్తి.. పాయింట్ల పట్టికలో టాప్ 3 జట్లు ఇవే.. ఆఖరిలో ఏదంటే?

ఐపీఎల్ 18వ సీజన్‌లో 50 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో వరుసగా 6 విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి ప్లేస్‌లో ఉంది. సెకండ్ ప్లేస్‌లో ఆర్సీబీ, మూడో ప్లేస్‌లో పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి. CSK ప్లేఆఫ్స్ నుంచి తప్పుకుంది.

New Update
IPL 2025 Points Table

IPL 2025 Points Table

ఐపీఎల్ 2025 సీజన్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్లు టైటిల్ కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. నిన్నటితో ఐపీఎల్ 18వ సీజన్‌లో 50 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ 50 మ్యాచ్‌ల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. మరెన్నో షాకింగ్ ఇన్సిడెంట్స్ కనిపించాయి. ఈ సీజన్‌లో బడా బడా జట్లు నేలకూలాయి. 

Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు

IPL 2025 Points Table

చాంపియన్స్‌గా నిలిచిన టీమ్‌లు చేతులెత్తేశాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి పెద్ద టీమ్‌లు సీజన్ మొదట నుంచి తేలిపోయాయి. ఎలాంటి అంచనాలు లేని ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు చెలరేగే ప్రదర్శన చేశాయి. 

అయితే ఇంటి బాట పట్టాల్సిన కొన్ని పెద్ద టీమ్‌లు మళ్లీ పుంజుకున్నాయి. వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచాయి. ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి ప్లేస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఆర్సీబీ జట్టు మొదటి నుంచి విజయాపజయాలతో కిందికి మీదికి స్థానాన్ని మార్చుకుంటుంది. ఈ సీజన్‌లో సీఎస్కకే ఇటీవలే ఇంటి బాటపట్టింది. 

IPL 2025 Toppers

Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?

దాదాపు 10 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం 2 మాత్రమే గెలిచి.. 8 ఓడిపోయింది. దాని తర్వాత రీసెంట్‌గా ముంబై చేతిలో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సైతం ఈ సీజన్‌ నుంచి నిష్క్రమించింది. 11 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు 3 మాత్రమే గెలిచింది. మిగిలిన 8 ఓడిపోయింది. దీంతో 50 మ్యాచ్‌లు పూర్తయ్యేలోపు ఇప్పటికి రెండు జట్లు నిష్క్రమించాయి. 

Also Read: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!

IPL 2025 | csk | rcb | srh | latest-telugu-news | telugu-news | ipl 2025 updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు