/rtv/media/media_files/2025/05/03/pFuuISizKGi77BQTwIcZ.jpg)
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా 52వ మ్యాచ్ జరగనుంది. ఇవాళ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ సాగనుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన సీఎస్కే జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇది కూడా చూడండి: Hyderabad School Buses: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎన్గిడి, యశ్ దయాల్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా, MS ధోని(w/c), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మతీషా పతిరానా
ఇది కూడా చూడండి: Hyderabad Theft Incident: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్‌లు:
సుయాష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, స్వప్నిల్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్:
శివమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్
ఇది కూడా చూడండి: Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
ఇది కూడా చూడండి:Pending Traffic Challan: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు
IPL 2025 | csk-vs-rcb | latest-telugu-news | telugu-news