RCB Vs CSK: షెపర్డ్ షేక్.. ఆర్సీబీ ఇచ్చిన టార్గెట్‌కు సీఎస్కేకు చుక్కలే
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటర్లు దుమ్ము దులిపేశారు. చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేశారు.