రాజకీయాలు TS Politics: అవి పిచ్చొళ్ల మాటలు..మా వల్లే అక్కడ బీఆర్ఎస్ గెలిచింది..సీపీఐ పొత్తు ఎవరితోనంటే..? తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్తోనే ఉన్నామన్నారు. అడగాల్సిన సీట్లు అడుగుతామని స్పష్టం చేశారు. By Trinath 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral Video : మద్యం మత్తులో హోటల్‌ను ధ్వంసం చేసిన మంత్రి మేనల్లుడు..!! పీకల్లోతు తాగాడు...తాగిన మైకంలో ఏం చేయాలో అర్థం కాలేదు..దీంతో హోటల్ పై దాడి చేశాడు. చేతికి వచ్చినవన్నీ విసిరిపాడేశాడు...ఎంతైనా మంత్రి మేనల్లుడు కదా..ఏం చేసినా..అడిగేవాడుండడు. దీంతో రెచ్చిపోయాడు. హోటల్ కౌంటర్ పై ఉన్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు కళ్లప్పగించి చూస్తున్నారు తప్పా అడ్డుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhoomi 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ahmedabad : ఘోరరోడ్డు ప్రమాదం..9 మంది మృతి..!! గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని ఎస్జి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పి జాగ్వార్ వాహనం జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. By Bhoomi 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka Assembly : ఇది అసెంబ్లీనా ఫిష్ మార్కెటా.. గెట్ అవుట్..అసలేం జరిగిందంటే..? కర్నాటక అసెంబ్లీలో బుధవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీ కోసం ఐఏఎస్ అధికారుల సేవలను కాంగ్రెస్ వాడుకుందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళవాతావరణం నెలకొంది. By Bhoomi 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Rain Alert: హైదరాబాద్‌కు ముసురు..దంచికొడుతున్న వాన.!! హైదరాబాద్ ను ముసురు చుట్టేసింది. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా హైదరాబాద్ ను ముసురు వీడటం లేదు. సుల్తాన్ బజార్ ,కోఠి, బేగంబజార్, ఆబిడ్స్, లిబర్టీ, బంజారహిల్స్, కూకట్ పల్లి వంటి అనేక ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి వానపడుతూనేఉంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న ముసురుకు ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. By Bhoomi 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling No Caste, No Religion : తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు..!! తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌కు చెందిన సందేపాగు రూప, డేవిడ్ దంపతులు తమ కుమారుడు ఇవాన్ రూడేకి పుట్టుకతో కులరహిత, మతరహిత సర్టిఫికేట్‌ను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో 2019 ఆగస్టు 28న నమోదు చేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ లలిత కన్నెగంటి కీలకమైన తీర్పును వెలువరించింది. By Bhoomi 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tej Pratap Yadav: ఛాతినొప్పితో కుప్పకూలిన బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్..ఆసుపత్రిలో చేరిక.!! బీహార్ పర్యావరణ మంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) ఆసుపత్రిలో చేరారు. ఛాతి నొప్పితో ఒక్కసారి కుప్పకూలాడు. దీంతో అతన్ని పాట్నాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో (ICU) చికిత్స పొందుతున్నారు. By Bhoomi 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manipur : మణిపూర్‌లో దారుణ ఘటన..నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం..!! మణిపూర్ లో (Manipur) దారుణం చోటుచేసుకుంది. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social media) వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోను చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలపై సామాహిక అత్యచారానికి పాల్పడ్డారని ఓ గిరిజన సంస్థ ఆరోపించింది. By Bhoomi 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..మణిపూర్ హింసపై చర్చించేందుకు కేంద్రం సిద్ధం..!! పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 20 నుంచి ప్రారంభమయ్యే ఈ సెషన్ ఆగస్టు 11న ముగుస్తుంది. ఈ సమయంలో 31 బిల్లులను ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. By Bhoomi 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn