3,500 పోస్టులకు నోటిఫికేషన్.. టీనేజ్లోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్..!
3,500కు పైగా అగ్నివీర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆగస్టు 17 వరకు అప్లికేషన్ని ఫిల్ చేసుకునే అవకాశముంది. మొత్తం మూడు దశల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుండగా సెలక్ట్ అయిన వారికి అగ్నివీర్ ప్యాకేజీ కింద నెలకు రూ.30వేలు ఇస్తారు