హీరోగా ఎంఎస్ ధోనీ.. సాక్షి సింగ్ ఏం చెప్పిందంటే!!
ధోనీకి తమిళ్ ఫ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం.. తమిళనాడుని తన సొంత రాష్ట్రంగా భావిస్తాడని తెలిపింది. ప్రస్తుతం ధోని గాయం నుంచి కోలుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. ధోనీ హీరోగా ఎంట్రీ ఇస్తారా? అన్న ప్రశ్నకు.. ఆన్సర్ చేస్తూ.. మహీకి నటన కొత్తేమీ కాదు.. ఆయన హీరోగా రావాలని నేను కూడా చూస్తున్నా.. ఇప్పటికే అనే యాడ్స్ లో నటించాడు. ఆయనకి కెమెరా ఫియర్ లేదు.. మంచి స్క్రిప్ట్ దొరికితే ధోనీ హీరోగా..