శ్రావణమాసంలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసువచ్చింది. ఈ ప్యాకేజీలో రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, తిరువణ్ణామలైలోని అరుణాచలం ఆలయం, కన్యాకుమారిలోని టూరిస్ట్ రామ్ మమోరియల్ తోపాటు అనేక ఆలయాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలలో, IRCTC ప్రయాణీకులకు స్థానిక రవాణా, వసతి, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం వంటి సౌకర్యాలను అందిస్తుంది.
పూర్తిగా చదవండి..IRCTC: తక్కువ ఖర్చుతో దక్షిణ భారతదేశాన్ని సందర్శించే సువర్ణావకాశం..!!
దక్షిణభారతదేశాన్ని సందర్శించాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. తక్కువ ఖర్చుతో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది IRCTC. ఈ టూర్ ప్యాకేజీలో రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, తిరువణ్ణామలైలోని అరుణాచలం ఆలయం, కన్యాకుమారిలోని టూరిస్ట్ రామ్ మమోరియల్ తోపాటు అనేక ఆలయాలను సందర్శించవచ్చు. ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Translate this News: