విషాదం మిగిల్చిన వరదలు..చనిపోయినవారు ఎందరో!
తెలంగాణ వ్యాప్తంగా వరదలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాయి. ఎంతో మందిని దిక్కులేని వారిని చేశాయి. కట్టుబట్టలతో పునరవాస కేంద్రాల్లో నిలబెట్టాయి.కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 30 మందిని బలి తీసుకుంది ఈ వాన.