ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు సమీపించింది. జూలై 31తో ఈ గడువు ముగుస్తుంది. అంటే ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రిటర్నులు దాఖలు చేయనివారు త్వరగా రిటర్నులు ఫైల్ చేయాలని ఐటీశాఖ సూచిస్తూ శుక్రవారం ట్వీట్ చేసింది. ఓవైపు దాఖలుకు ఇంకా గడువు పొడగించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ ఈ ట్వీట్ చేసింది. జూలై 27 వరకు 7కోట్ల ఐటీఆర్ లు దాఖలయ్యాయని ఐటీశాఖ వెల్లడించింది.
పూర్తిగా చదవండి..ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇంకా రెండు రోజులే గడువు…ఈ రోజే ఈ పని చేయండి…!!
ఇప్పటివరకు 7 కోట్ల రిటర్న్స్ దాఖలు అయినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఇంకా రెండు రోజులే గడువు మిగిలి ఉన్నందున త్వరగా రిటర్నులు ఫైల్ చేయాలని ట్యాక్స్ పేయర్లకు సూచించింది ఐటీ శాఖ.
Translate this News: