చాలా మంది సింగిల్స్ తమకు లవర్ లేదని తెగ బాధపడిపోతుంటారు. తమ ఫ్రెండ్స్‌కి లవర్స్ ఉంటే వారిని చూసి కుళ్లుకునే వాళ్లూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఓ ఏఐ(AI) టూల్‌ని డిజైన్ చేశారు. ఇకపై మీకు లవర్ లేదని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ద్వారా మీ ఇష్టాలకు అనుగుణంగా మీ లైఫ్ పార్ట్‌నర్ దొరికే ఛాన్స్ ఉంది. AI సహాయంతో మీ ఆదర్శ భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఇప్పుడు మీకు లభించనుంది. అది ఎలాగో చూడండి..!
పూర్తిగా చదవండి..మీకు గర్ల్‌ఫ్రెండ్ లేదా? ఈ ఏఐ టూల్‌తో మీకు లవర్ దొరికేసినట్టే భయ్యా!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తున్న వేళ .. ఏఐ నుంచి మరో వండర్‌ఫుల్ థింగ్ అందుబాటులోకి రానుంది. మన ఇష్టాలకు అనుగుణంగా.. ఆర్టిఫిషియల్‌గా ఒక లవర్‌ని క్రియేట్ చేస్తారు. దానితో రోజూ మనం మాట్లాడుకోవచ్చు.. లవర్‌తో ఉన్నట్టే ఉండొచ్చు. సింగిల్‌గా ఉన్నవాళ్లకి ఇది చాలా బెస్ట్ అని కొంతమంది చెబుతుండగా.. మెషీన్‌తో లవ్ ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

Translate this News: