యువ ఎమ్మెల్యే యశస్వినికి ఊహించని షాక్.. వృద్ధురాలు నిలదీయడంతో..!
ఈ రోజు నియోజకవర్గంలో పర్యటిస్తున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఓ వృద్ధురాలు ఊహించని షాక్ ఇచ్చింది. తనకు ఇప్పుడు వచ్చే రూ.2 వేల పెన్షన్ సరిపోవడం లేదని వాపోయింది. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా పెన్షన్ ను రూ.4 వేలకు ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించింది.