మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!
మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. తాము నిజాలు చెబుతూనే ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రేవంత్ ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. BJP నేతలు తెలంగాణ సర్కార్ పై అసత్యాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.