🔴 Manmohan Singh passes away Live Updates: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. లైవ్ అప్డేట్స్!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన మన్మోహన్ కు ప్రముఖులు, దేశ ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అంత్యక్రియల లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.

author-image
By Nikhil
New Update
Manmohan Singh passes away Live Updates

Manmohan Singh passes away Live Updates

  • Dec 28, 2024 13:37 IST

    ముగిసిన మన్మోహన్ అంత్యక్రియలు



  • Dec 28, 2024 12:03 IST

    మన్మోహన్ అంత్యక్రియలకు హాజరైన మోదీ, అమిత్ షా



  • Dec 28, 2024 10:06 IST

    ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పిస్తున్న భార్య, కూతురు



  • Dec 28, 2024 10:04 IST

    మన్మోహన్ సింగ్ పార్దీవ దేహం



  • Dec 28, 2024 10:03 IST

    మన్మోహన్ కు రాహుల్ గాంధీ నివాళి



  • Dec 28, 2024 10:02 IST

    మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర



  • Dec 28, 2024 10:01 IST

    ఇవాళ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు



  • Dec 27, 2024 17:28 IST

    గాంధీ భవన్ లో మన్మోహన్ కు నేతల ఘన నివాళి

    గాంధీ భవన్: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ గారు మరియు కాంగ్రెస్ నాయకులు.

    Posted by Telangana Congress on Friday, December 27, 2024



  • Dec 27, 2024 17:13 IST

    మన్మోహన్ సింగ్ కు నిర్మాలా సీతారామన్ నివాళి



  • Dec 27, 2024 15:49 IST

    మన్మోహన్ అంత్యక్రియలకు హాజరుకానున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు



  • Dec 27, 2024 15:47 IST

    మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు



  • Dec 27, 2024 15:45 IST

    మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించిన రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు



  • Dec 27, 2024 15:29 IST

    మన్మోహన్ సింగ్ కు తెలంగాణ కాంగ్రెస్ నేతల నివాళి

    Telangana Congress leaders tribute to manmohan singh



  • Dec 27, 2024 15:27 IST

    మన్మోహన్ సింగ్ పార్దివ దేహానికి నివాళులర్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి



  • Dec 27, 2024 15:23 IST

    ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్



  • Dec 27, 2024 15:00 IST

    A True Son of the Soil: కాంగ్రెస్ ట్వీట్



  • Dec 27, 2024 14:46 IST

    మన్మోహన్ సింగ్ కు చంద్రబాబు నివాళి



  • Dec 27, 2024 13:09 IST

    మన్మోహన్‌ సింగ్‌కు కేంద్ర కేబినెట్‌ సంతాపం



  • Dec 27, 2024 12:51 IST

    మన్మోహన్ సిగ్ కు సోనియా గాంధీ నివాళి



  • Dec 27, 2024 12:49 IST

    మన్మోహన్ సింగ్ కు ఎమ్మెల్సీ కవిత నివాళి



  • Dec 27, 2024 11:38 IST

    మన్మోహన్ కు ప్రధాని మోదీ ఘన నివాళి



  • Dec 27, 2024 10:06 IST

    ఆఖరి నిమిషంలో సోనియా బదులుగా మన్మోహన్.. ప్రధాని పదవి ఆయనకే ఎందుకిచ్చారంటే?



  • Dec 27, 2024 10:05 IST

    తెలంగాణకు మన్మోహన్ చేసింది మరువలేం. పార్లమెంట్‌ బిల్లు టైంలో..

    mann sonia
    mann sonia Photograph: (mann sonia)

     



  • Dec 27, 2024 10:03 IST

    -- 7 రోజులు సంతాపదినాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

    -- మన్మోహన్ ఇంటికి వెళ్లిన హోంమంత్రి అమిత్ షా



  • Dec 27, 2024 10:02 IST

    -- రేపు AICC కార్యాలయానికి భౌతికదేహం

    -- రేపు ఉదయం 8 గంటల నుంచి 10 వరకు AICC ఆఫీస్‌లో భౌతికకాయం



  • Dec 27, 2024 10:02 IST

    రేపు రాజ్‌ఘాట్ వద్ద మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు



  • Dec 27, 2024 10:01 IST

    - ప్రస్తుతం మన్మోహన్ ఇంట్లోనే పార్థీవదేహం



  • Dec 27, 2024 10:01 IST

    నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం 

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపాన్ని తెలపనున్న కేంద్ర క్యాబినెట్ 

    రేపు లోది లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు