ఆంధ్రప్రదేశ్ AP: గణేష్ ఘాట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి! నెల్లూరు రూరల్‌లో గణేష్ ఘాట్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాల్లో అసభ్యకర కార్యక్రమాలు నిర్వహించకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు By Jyoshna Sappogula 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పందం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ వీలీనం చేసేందుకు ఢిల్లీలో ఒప్పందం జరిగినట్లు ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని మండిపడ్డారు. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MEGHA : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 'మేఘా' కాంప్రమైజ్.. పైడి రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ మేఘా కృష్ణారెడ్డి తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని చెరబడుతున్నాడని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ ఈ కాంట్రాక్టరే కాంప్రమైజ్ చేశాడన్నారు. రాకేష్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త ట్విస్ట్.. కొత్త ఇంటికి ఎమ్మెల్సీ ఆఫీస్‌గా ఫ్లెక్సీ..! దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను ఉంటున్న ఇంటిని దువ్వాడ శ్రీను.. ఎమ్మెల్సీ ఆఫీస్‌గా మార్చుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఇంటిపై తనకు హక్కు కావాలని భార్య వాణి పోరాటం చేస్తున్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ వ్యూహాత్మకంగా ఇలా చేశారన్న చర్చ సాగుతోంది. By Jyoshna Sappogula 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth: పనికి వస్తావనుకుంటే పరువు తీస్తావా?.. దానంపై రేవంత్ ఫైర్! హైడ్రాపై కామెంట్స్ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని దానంకు సీఎం వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఎం నేతలు-VIDEO సీఎం రేవంత్ రెడ్డిని సీపీఎం సీనియర్ నాయకులు బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి ఈ రోజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర, దేశ రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్ ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు దీనిపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. 21న వార్డుల వారీగా చివరి జాబితాను ప్రచురిస్తారు. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు: వైవీ సుబ్బారెడ్డి వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టును ఎవరు పూర్తి చేశారనేది ప్రజలందరికీ తెలుసన్నారు. ఈవీఎంలపై అనుమానం ఉండడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. By Jyoshna Sappogula 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జన్వాడ ఫాంహౌస్ కూల్చివేత.. హైడ్రాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వాలంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాను ఆదేశించింది. ఫాంహౌస్ కు సంబంధించిన అన్ని పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn