ఆంధ్రప్రదేశ్ AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురంలోని వన్నెపూడి గ్రామ సభలో జనసేన కార్యకర్తలు, ఎంపీ శ్రీనివాస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గతంలో ఇదే గ్రామంలో టీడీపీ నేత వర్మ కారుపై దాడి జరిగింది. పాత గొడవలతోనే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు New TPCC Chief: తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్.. తెరపైకి వైఎస్-డీఎస్ ఫార్ములా! తెలంగాణకు కొత్త పీసీసీ ఛీఫ్ నియామకంపై జోరుగా చర్చ సాగుతున్న వేళ.. వైఎస్-డీఎస్ ఫార్ములా కాంగ్రెస్ లో మరో సారి తెరపైకి వచ్చింది. ఈ ఫార్ములా ఏంటి? దీని ప్రకారం ఎవరు పీసీసీ చీఫ్ అయ్యే అవకాశం ఉంది? అన్న విషయాలపై విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Narayana: అనుమతి లేని లే అవుట్ లకు భారీ పెనాల్టీ: మంత్రి నారాయణ అనుమతి లేకుండా చేసే లే అవుట్ లకు భారీగా పెనాల్టీ విధించే ఆలోచన చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. సెంట్రల్ డివైడర్ లలో ఎలాంటి వాణిజ్య ప్రకటనల బోర్డులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులపై మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Modi-Zelensky: ప్రధాని మోదీ, జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం.. వీడియో వైరల్ ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత రష్యా దాడిలో మరణించిన ఉక్రెయిన్ చిన్నారులకు మోదీ నివాళులర్పించారు. అలాగే ఇరుదేశాధినేతలు వ్యక్తిగతంగా, బృందస్థాయిలో భేటీ కానున్నారు By B Aravind 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: టీచర్లకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్..! పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన యాప్‌ల భారాన్ని టీచర్లకు తప్పించినట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గ్రామ సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఆ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. పాఠశాల విద్య ఉన్నతాధికారులతో ఈ రోజు లోకేష్ సమీక్ష నిర్వహించారు. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Agri Gold Land Case : మాజీ మంత్రికి బిగ్ రిలీఫ్.. జోగి రాజీవ్ కు బెయిల్! మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 13 నుంచి ఆయన జైలులో ఉండగా.. ఎట్టకేలకు బెయిల్ లభించింది. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ayyanna: అవసరమైతే స్పీకర్ పదవినైనా వదులుకుంటా.. అయన్నపాత్రుడు సెన్షేషనల్ కామెంట్స్..! నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన స్థలాల్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై స్పీకర్ అయన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. స్పీకర్ పదవినైనా వదులుకుంటాను కానీ.. ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Warangal Congress: వరంగల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు వరంగల్ కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్సీ, కొండా మురళి మధ్య అధిపత్య పోరు బయటపడింది. పార్టీ మారిన బస్సరాజు సారయ్య దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని కొండా మురళి సవాల్ విసరడం ఓరుగల్లు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. By V.J Reddy 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Atchutapuram : అచ్యుతాపురం పేలుడు ఘటనపై సంచలన నివేదిక అచ్యుతాపురం పేలుడు ఘటనపై థర్డ్ పార్టీ రిపోర్ట్ కీలక విషయాలను బయటపెట్టింది. యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తేల్చింది. గతంలో పైప్ లైన్‌ను తరచూ తనిఖీ చేసే సిస్టమ్ వెంటనే ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయాలని చెప్పినా.. దానిని యాజమాన్యం పట్టించుకోలేదని చెప్పింది. By V.J Reddy 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn