/rtv/media/media_files/2025/02/27/OXEVoUJ9050EexD8JYOh.jpg)
AP TG MLC Elections Polling live updates
-
Feb 27, 2025 16:28 IST
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం వివరాలు..
విశాఖపట్నం జిల్లాలో ముగిసిన పోలింగ్
సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్ 87.30%
-
Feb 27, 2025 14:33 IST
ఓటు హక్కు వినియోగించుకున్న జబర్దస్త్ ఆర్టిస్ట్ సత్తిపండు
కృష్ణ- గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ MLC & ఉత్తర ఆంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుహక్కు వినియోగించుకున్న జబర్దస్త్ నటుడు సత్తిపండు#AndhraPradesh #MLCElection2025 #RTV pic.twitter.com/nGXbsLMxzQ
— RTV (@RTVnewsnetwork) February 27, 2025 -
Feb 27, 2025 14:33 IST
నిర్మల్ లో కొనసాగుతున్న పోలింగ్
The District Election Officer Nirmal, has visited Polling Stations ongoing Elections MLC-2025 for
— Collector Nirmal (@Collector_NML) February 27, 2025
MEDAK-ADILABADB-NIZAMABAD-KARIMNAGAR GRADUATES & TEACHERS CONSTITUENCY,
in the Telangana state.@ECISVEEP @CEO_Telangana pic.twitter.com/KKzcymIrwv -
Feb 27, 2025 14:31 IST
ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
ఎన్ని పనులున్నా.. ఎంత బిజీగా ఉన్నా ఓటును వినియోగించుకోవడం మన హక్కు.
— Dr. Chandra Sekhar Pemmasani (@PemmasaniOnX) February 27, 2025
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశాలను సైతం పక్కన పెట్టి మరీ నా ఓటు హక్కును నేడు తెనాలిలో వినియోగించుకున్నాను. ఒక్క అరగంట క్యూ లో నిలబడి వేసే మన ఓటు ఆరేళ్ల భవితవ్యానికి మార్గదర్శకంగా నిలుస్తుందని మరిచిపోవద్దు.… pic.twitter.com/Cc0mgZUcXc -
Feb 27, 2025 14:27 IST
తెలంగాణలో భారీగా నమోదవుతున్న పోలింగ్ శాతం
మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 40.61 %
— Sarita Avula (@SaritaAvula) February 27, 2025
మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 63.49% pic.twitter.com/MUEkZDSUA4 -
Feb 27, 2025 14:25 IST
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద
-
Feb 27, 2025 14:23 IST
పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
*MLC పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షణ చేస్తున్న పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారు.*
— Chirri Balaraju (@chirri_balaraju) February 27, 2025
ఏలూరు జిల్లా/ కొయ్యలగూడెం మండలం MLC పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షణ చేస్తున్న పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారు మరియు ఎమ్మెల్సీ అబ్జర్వర్ పుచ్చకాయలు విజయ్ గారు, పోలవరం పరిశీలకులు వెంకట… pic.twitter.com/rd24TmKwD6 -
Feb 27, 2025 14:22 IST
ఓటు హక్కు వినియోగించుకున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి
గుంటూరు స్టాల్ గర్ల్స్ హై స్కూల్ లో తన ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్లా మాధవి గారు.#APMLCElections #GallamadhaviMLA #inked #gallamadhavi #guntur #gunturwest pic.twitter.com/xuYpX5HDhf
— Galla Madhavi (@galla_madhavi) February 27, 2025 -
Feb 27, 2025 14:22 IST
పెద్దపల్లి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే విజయరమణారావు
🔹ప్రతి ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవాలి...
— Chinthakunta Vijayaramanarao (@CVRROfficial) February 27, 2025
🔹పోలింగ్ జరుగుతున్న తీరు పరిశీలన...
🔹పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని..
పెద్దపల్లి నియోజకవర్గంలో గురువారం రోజున పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల… pic.twitter.com/yR3K1KUy0C -
Feb 27, 2025 14:20 IST
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్
ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, IPS గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పరిశీలించి, కీలక సూచనలు ఇచ్చారు. @APPOLICE100#VotingRights #SafeElections #ElectionSecurity pic.twitter.com/3ahIxQWVpx
— Eluru District Police (@SpEluruDistrict) February 27, 2025 -
Feb 27, 2025 14:20 IST
రాజమండ్రిలో పోలింగ్ బూత్ ను పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలపోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం, కడియంమండలం నందు పోలింగ్ బూత్ నుసందర్శించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి @kanduladurgesh గారు @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam pic.twitter.com/SDDVoSRjNy
— Soujanaya, Veera Mahila (@SoujanayaVeera) February 27, 2025 -
Feb 27, 2025 14:19 IST
కొనసాగుతున్న పోలింగ్
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్ https://t.co/sT87PZetWh via @YouTube pic.twitter.com/TuyBizhj4h
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) February 27, 2025 -
Feb 27, 2025 14:18 IST
కరీంనగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి గంగుల, మాజీ ఎంపీ వినోద్
Casted my vote along with @vinodboianpalli garu to elect graduate MLC of Medak - Nizamabad - Adilabad - Karimnagar.I appeal each and everyone to step out and vote for better future !! pic.twitter.com/YNuIGc0h1q
— Gangula Kamalakar (@GangulaBRS) February 27, 2025 -
Feb 27, 2025 14:18 IST
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. మీరు ఇంకా ఓటు వేయకపోతే వెంటనే పోలింగ్ కేంద్రానికి వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. బాధ్యత గల పౌరులుగా ఓటుతో మంచి సమాజానికి బాటలు వేద్దాం!#AndhraPradesh pic.twitter.com/ogZ6NF13RI
— N Chandrababu Naidu (@ncbn) February 27, 2025