జాబ్స్ Opinion: మిషన్ ఎడ్యుకేషన్ - తెలంగాణ.. ప్రజాపాలన మార్కుకు నిదర్శనం! తెలంగాణ విద్య వ్యవస్థలో మార్పులకు సలహాలు, సూచనలను ఆహ్వానించడం ప్రజాపాలన మార్కుకు నిదర్శనమంటున్నారు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఫిజిక్స్ అరుణ్ కుమార్. ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించి అందరికీ అంతర్జాతీయ స్థాయి విద్య అందాలని కోరుతున్నారు. By srinivas 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh: భారత్ వల్లే బంగ్లాలో వరదలు.. వంకరబుద్ధి పోనిచ్చుకోలేదంటూ విమర్శలు! రాజకీయ సంక్షోభంతో కుదేలవుతున్న బంగ్లాదేశ్‌పై ప్రకృతి విరుచుకుపడుతోంది. వానలు, వరదలతో బంగ్లా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే భారత్ వల్లే వరదలు సంభవించాయని కొందరు బంగ్లాదేశీయులు ప్రచారం చేస్తున్నారు. దీంతో వంకర బుద్ధి పోనిచ్చుకోలేదంటూ భారతీయులు మండిపడుతున్నారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chaturthi: గణేష్ మండప నిర్వాహకులకు సీఎం గుడ్ న్యూస్.. ఆ సదుపాయం ఫ్రీ! గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని, కానీ ఇందుకు పర్మిషన్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం తప్పనిసరి ఉండాలన్నారు. చిత్తశుద్ధితో ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: త్వరలో కవిత పాదయాత్ర.. వారికి చెక్ పెట్టేలా కేసీఆర్ యాక్షన్‌ప్లాన్! బీర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. తనపై లిక్కర్ కేసు ముద్ర తొలగించుకోవడంతోపాటు తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేసీఆర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్, బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: జగన్‌కు అంగుళం కూడా ఏం కాదు: పేర్ని నాని టీడీపీలో వైసీపీ వారిని చేర్చుకోవటం ద్వారా జగన్‌కు రాజకీయంగా అంగుళం కూడా ఏం కాదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. టీడీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చంద్రబాబు అంటున్నారని.. 2014 నుంచి 2019 వరకు ఎంత మందిని రాజీనామా చేయించారో చెప్పాలని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: హైడ్రా కమిషనర్‌తో సీఎం అత్యవసర భేటీ.. వారిపై చర్యలకు ఆదేశాలు! హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్లపై మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన వారిపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేయాలని సూచించారు. ఈ మీటింగ్‌కు హైడ్రా చీఫ్ రంగనాథ్ హాజరయ్యారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayasai Reddy: పార్టీ మార్పుపై విజయసాయిరెడ్డి క్లారిటీ..! వైసీపీని వీడేది లేదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని.. వైసీపీలోనే తాను కొనసాగుతానని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati: ఇది చారిత్రక సత్యం: మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీ మారడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్లో స్పందించారు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు.. పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదన్నారు. ఇది చారిత్రక సత్యం అని అన్నారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఖాకీ బట్టలు విప్పి.. ఖద్దరు వేసుకో: హైడ్రా కమిషనర్ పై బీజేఎల్పీ నేత సంచలన కామెంట్స్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు సోకు ఉంటే ఖాకీ బట్టలు విప్పి ఖద్దరు వేసుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఐపీఎస్ అధికారిగా తనకు తాను మీడియా ముందు బిల్డప్ చేసుకోవద్దని సూచించారు. ఓవైసీ కోసమే ఓల్డ్ సిటీలోకి హైడ్రా వెళ్లడం లేదన్నారు. By Nikhil 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn