కేసీఆర్కు BC సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ లేఖ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ లేఖ రాశారు. BC అభ్యర్థులకు మద్దతు ఇచ్చి.. బీఆర్ఎస్కి వెనుకబడిన తరగతులపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలని జాజులపేర్కొన్నారు.