Vijayashanthi: టార్గెట్ కేసీఆర్.. కేబినెట్లోకి రాములమ్మ.. హైకమాండ్ సంచలన వ్యూహం ఇదేనా?
విజయశాంతికి హోం మంత్రి పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఉద్యమ నేపథ్యం ఉన్న రాములమ్మతో KCR ఫ్యామిలీ దూకుడుకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే నిన్న విజయశాంతి కేసీఆర్ పై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.