కొంపముంచిన కాంగ్రెస్ అతివిశ్వాసం.. ఓటమికి ముఖ్య కారణాలివే
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ బీజేపీ అనూహ్యంగా మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. కాంగ్రెస్ అతివిశ్వాసమే ఆ పార్టీకి దెబ్బతీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.